EIA ప్రక్రియలో జోక్యం

  1. క్లుప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ
  2. నిర్మాణం & పద్ధతి; ప్రజాభిప్రాయసేకరణ ఉద్దేశం
  3. FAQs (తరచు వ్యక్తమయ్యే సందేహాలు)

క్లుప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ

ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ తలపెట్టిన ప్రాంతంలో పర్యావరణానికి సంబంధించి స్థానిక ప్రజానీకం తమ సందేహాలను నివృత్తి చేసుకోవడానికిఅభ్యంతరాలు వ్యక్తం చేయడానికిన్యాయబద్ధమైన తమ హక్కులను ప్రభావితపరిచేటట్లయితే ప్రాజెక్టుపట్ల తమ వ్యతిరేకతను నమోదు చేయడానికి ప్రజాభిప్రాయ సేకరణ ఓ చక్కటి అవకాశం.