2015-16 సంవత్సరానికి ప్రణాళిక
ఈ టేబుల్ కోట్ల రూ.లలో 2014-15 మరియు 2015-16 సంవత్సరాల ప్రణాళికలోని ముఖ్యాంశాలను చూపుతుంది. 2015 సెప్టెంబర్ వరకు సాధించిన సంచిత ఫలితాల హైలైట్స్‌నికూడా చూపుతుంది.
స్థాపక సామర్థ్యం
2014 వరకు వేర్వేరు రాష్ట్రాలలో సంచిత స్థాపన సామర్థ్యం మరియు పవన, సౌర శక్తిని వనరుల ముఖ్యాంశాలను ఈ టేబుల్ చూపుతుంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రం & nbsp లోనూ ఉత్పత్తయిన లక్షలాది యూనిట్ల ముఖ్యాంశాలనుకూడా ఈ టేబుల్ చూపుతుంది.
పునరుత్పాదక ఎనర్జీ విధానాలు:
<p>పునరుత్పాక ఎనర్జీ కోసం కేంద్ర మరియు రాష్త్ర స్థాయి విధానాల్లోని వ్యత్యాసపు ముఖ్యాంశాలను ఈ టేబుల్ చూపుతుంది. </p>
ప్రోత్సాహకాలు
పునరుత్పాదక ఎనర్జీ టెక్నాలజీకి సంబంధించి వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రం   కల్పిస్తున్న వేర్వేరు ప్రోత్సాహకాల హైలైట్స్ ని ఈ టేబుల్ చూపుతుంది.
టారిఫ్ ఆర్డర్లు:
పునరుత్పాదక ఎనర్జీ కోసం వివిధ రాష్ట్రాల విద్యుత్ నియంత్రణాధికార సంస్థలు(SERCs) ఇచ్చిన వేర్వేరు టారిఫ్ ఆర్డర్లను ఈ టేబుల్ హైలైట్ చేస్తుంది.